Ganesh
విజయనగరం నాగవంశం సంక్షేమ సంఘం
Nagavamsha Sankshema Sangham
 ·  Nagavamsa Parinayam

"నాగవంశ పరిణయ పరిచయ వేదికా"

కుటుంబాలను కలిపే వేదిక · హృదయాలను అనుసంధానించే వేదిక

If you wish to register offline, please fill up the application form below and send to the contacts mentioned above.
↓ Download Application Form (PDF)

Community Event

Upcoming Events

Coming soon...

Past Events

Completed Events

Nagavamsa Parinaya Parichaya Vedika Event
✓ Event Completed

Nagavamsa Parinaya Parichaya Vedika

Matrimonial introduction event by Vizianagaram Nagavamsha Sankshema Sangham.

📅 03 May 2026, Sunday

📍 Vizianagaram, Andhra Pradesh

Discover

ప్రముఖ ప్రొఫైళ్ళు

మీ కోసం ఎంచుకున్న అనుకూలమైన జంటలు

View All Profiles  →
WHO WE ARE

About Us  |  మా గురించి

🇪🇳 English

Nagavamsa Parinayam is a dedicated matrimonial platform for the Nagavamsha community, proudly serving families across Vizianagaram, Andhra Pradesh and beyond.

Our mission is to connect compatible life partners within the Nagavamsha community, preserving our rich cultural traditions and values. We provide a safe, verified, and trusted environment for families to find the right match for their children.

We offer offline registration through community events, as well as online profile browsing with detailed partner preferences. Our dedicated team reviews every profile to maintain quality and authenticity.

📞 Contact us: +91-94401 63953
📍 Vizianagaram, Andhra Pradesh, India

🇮🇳 తెలుగు

పెళ్లంటే - నూరెళ్ల పంట.. పెళ్లంటే - జీవితంలో ఒక్కసారే జరిగే గొప్ప పండగ... పెళ్లంటే - మన కష్ట సుఖాలలో తోడుంటే భాగస్వామి మన జీవితంలోకి ప్రవేశించే అరుధైన ఘట్టం.. పెళ్లంటే – మూడుముళ్ల బంధంతో రెండు మనసులు, తనువులు ఏకమయ్యే చారిత్రాత్మక సంఘటన. ఎంతో మహోన్నతమైనది పెళ్ళి . అయితే వంద అబద్ధాలు ఆడైనా ఒక పెళ్ళి చెయ్యాలన్నది ఒకప్పటి నానుడి. కాని ఒక్క అబద్దం కూడా చెప్పకుండా పెళ్ళికి ఉన్న పవిత్రతు కాపాడుతూ నాగవంశీయులు ఉత్తమ భాగస్వామిని సమకర్చుకునేందుకు ఆవిర్భవించినదే నాగవంశ పరిణయ పరిచయ వేధిక. నాగవంశ యువతీ , యువకులు విజయనగగరం నాగవంశ సంక్షేమ సంఘం రూపొందించిన https://nagavamsaparinayam.in వెబ్ సైట్ద్వారా ఈ వేధిక సేవలను వినియోగించుకోవచ్చు.

నాగవంశ పరిణయం అనేది నాగవంశ సమాజం వారి కోసం ప్రత్యేకంగా నిర్మించిన పెళ్లి వేదిక. మేము విజయనగరం, ఆంధ్రప్రదేశ్ నుండి సమాజంలోని అన్ని కుటుంబాలకు సేవలందిస్తున్నాము.

మేము సమాజ కార్యక్రమాల ద్వారా ఆఫ్‌లైన్ నమోదు మరియు ఆన్‌లైన్ ప్రొఫైల్ బ్రౌజింగ్ అందిస్తున్నాము. ప్రతి ప్రొఫైల్ నాణ్యత మరియు నిజాయితీని నిర్ధారించడానికి మా బృందం ధృవీకరిస్తుంది.

📞 సంప్రదించండి: +91-94401 63953
📍 విజయనగరం, ఆంధ్రప్రదేశ్, భారత్

Our Promise

మాను ఎందుకు ఎంచుకోవాలి

🔒

నమ్మకమైన వేదిక

సురక్షిత డేటా రక్షణతో ధృవీకరించబడిన ప్రొఫైళ్ళు

స్మార్ట్ మ్యాచింగ్

మీ ఆదర్శ భాగస్వాముని కనుగొనడానికి అధునాతన ఫిల్టర్‌లు

📞

24/7 మద్దతు

మీకు సహాయం చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్న బృందం

Premium Quality

Curated profiles with complete family background and education details

Real Love Stories

విజయగాథలు

మా వేదికలో ప్రేమను కనుగొన్న నిజమైన జంటలు

♡  Start Your Story

Coming soon...

Our first success stories are being written right now!

✿ Your perfect match is waiting

Begin Your Journey Today

Join thousands of families who found happiness through our trusted platform.

♡  Register Free Now